Passenger Opens Emergency Exit, Slides Down Wing ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి.. విమానం రెక్కపైకి ప్రయాణికుడు

United passenger arrested for opening emergency exit walking on plane s wing

emergency exit, O’Hare International Airport, United Airlines, unruly passengers, Chicago Police, Maryellen Eagelston, United Airlines, aviation, emergency exit, flights, San Diego, Chicago,United Airlines, Aviation, Emergency exit, Flights, Travel, Airplanes, Public transportation, Buses

A 57-year-old United Airlines passenger was arrested after opening the emergency exit and walking out onto the plane's wing while it was taxiing at Chicago's O'Hare International Airport, according to media reports. United Airlines flight 2478, coming from San Diego, was involved in the incident.

ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి.. విమానం రెక్క పైనుంచి దూకిన ప్రయాణికుడు

Posted: 05/07/2022 06:34 PM IST
United passenger arrested for opening emergency exit walking on plane s wing

పుర్రెకో బుద్ధి, జిహ్వ‌కో రుచి.. ఎందుకు ఆ పని చేశాడో తెలియదు. కానీ, ఆ నేరానికి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఏకంగా విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు.  అమెరికాలోని చికాగో విమానాశ్రయంలోకి ఈ ఘటన జరిగింది. రన్‌వే మీద దిగుతున్న విమానం ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి రెక్కమీదకు వెళ్లాడు ఆ వ్యక్తి. అతన్ని శాన్‌ డియాగోకు చెందిన రాండీ ఫ్రాంక్‌ (57)గా గుర్తించారు.‘‘విమానం రన్‌వేపై దిగి గేటు వద్దకు వస్తుండగా అతను హఠాత్తుగా ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి రెక్కమీదకు వెళ్లాడు. కిందకు జారి ఎయిర్‌ఫీల్డ్‌ మీదకు దిగాడు’’ అని చికాగో పోలీసులు తెలిపారు.

సర్కస్‌ ఫీట్‌తో రిస్క్‌ చేఏసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు అతను. ఇదిలా ఉంటే.. 2020లో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఓ విమానం ల్యాండ్‌ అయ్యే టైంలో ఓ మహిళ ప్యాసింజర్‌.. ఉక్కపోస్తోందంటూ ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి రెక్కల మీదకు వెళ్లి గాలిని పీల్చుకుంది.  అయితే ఆమె మద్యం, డ్రగ్స్‌ మత్తులో అలా చేసిందనుకున్న పోలీసులు పరీక్షలు నిర్వహించగా.. అలాంటిదేం లేదని తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles